Conjoined Twins Vote: దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి. మూడవ దశలో పంజాబ్ ఎన్నికలు ముగియడమే కాకుండా ఎన్నికల చరిత్రలో సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది.
పంజాబ్‌లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా వారికి బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల హామీలు గుప్పించారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే.. 18 ఏళ్లు పైబడిన ప్రతీ మహిళకు నెలకు రూ. 1000 అందివ్వనున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
Sonu Sood Sister Moga: నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ (Sonu Sood Sister) త్వరలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇదే విషయాన్ని సోనూసూద్ వెల్లడించారు. అయితే.. ఏ పార్టీ తరఫున ఆమె పోటీ చేస్తారన్న విషయాన్ని వెల్లడించలేదు. మరోవైపు.. తాను రాజకీయాల్లో చేరుతానంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
Punjab Crisis: పంజాబ్‌లో సంక్షోభం ముదురుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే నాయకత్వ మార్పు రానుంది. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ రాజీనామా చేయనున్నట్టు సమాచారం. పంజాబ్‌లో అసలేం జరిగింది.
Prashant kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన కారణంతో రాజీనామా చేసినట్టు తెలుస్తున్నా...ప్రజా జివితం నుంచి కాస్త విరామం కోసమని చెబుతున్నారు. పీకే రాజీనామా వెనుక కారణమేంటంటే..
Delhi CM Arvind Kejriwal: ఉచిత విద్యుత్ అంటూ ఢిల్లీ మోడల్‌ను ప్రస్తావించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఢిల్లీ తరహాలోనే ఉచిత విద్యుత్ అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.