Prabhas Donation: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గొప్పతనం గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు విన్నాం. ఇంటికి వచ్చిన వారిని కడుపునిండా భోజనం పెట్టకుండా పంపించని ప్రభాస్ సహాయం కోరి వచ్చిన వారిని కూడా సహాయం చేయకుండా వెనక్కి పంపరు. తాజాగా ప్రభాస్ తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం భారీ మొత్తాన్ని డొనేషన్ ప్రకటించి అందరి మనసులను దోచుకున్నారు.
Prabhas: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమాలో కమల్ హాసన్ కూడా ఒక పాత్ర చేయబోతున్నారు. దీంతో ఇప్పటికే సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కానీ తాజాగా సినిమా లో కమల్ హాసన్ పాత్ర గురించి వినిపిస్తున్న ఒక వార్త అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
Prabhas to Take Break: ప్రస్తుతం ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరో ఎవరు అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. వరసగా భారీ పాన్ ఇండియా సినిమాలు ఒప్పుకొని తెగ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ హీరో సినిమాలకు గ్యాప్ తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త వినిపిస్తోంది.
Prabhas Dual Role in Raja Deluxe: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో రాజా డీలక్స్ అనే సినిమా రూపొందుతోంది, ఈ సినిమాలో ప్రభాస్ నటించబోయే పాత్ర గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas Fined: ప్రభాస్ కారుకు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించినట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన పీఆర్ టీమ్ స్పందించింది. ఆ కారు ప్రభాస్ది కాదని స్పష్టం చేసింది.
Prabhas: హీరో ప్రభాస్ ఇప్పుడిక తెలుగు పరిశ్రమకు దూరమైపోతున్నట్టే కన్పిస్తోంది. నిజమే. బాహుబలి, సాహోలతో బాలీవుడ్ హీరోగా మారిపోయిన ప్రభాస్..మకాం కూడా మంబైకు మార్చేస్తున్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ హీరో ప్రభాస్ (Prabhas) బాహుబలి చిత్రం తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ స్టార్డమ్ను సంపాందించుకున్నాడు. అయితే సాహో చిత్రం తర్వాత ఈ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ (Radhe Shyam Movie) చిత్రంలో నటిస్తున్నాడు.
టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి ( Baahubali ) చిత్రంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ స్టార్డమ్ను సంపాందించుకున్నాడు. ఇప్పుడు ప్రక్షకుల్లో ప్రభాస్ (Prabhas) క్రేజే వేరు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా తాజా చిత్రం 'సాహో' ఫస్ట్ లుక్ విడుదలైంది. మంచు కురుస్తున్న రాత్రి వేళ నల్లటి కోటు ధరించి, ముఖం సగం కనిపించేలా నల్లటి ముసుగు వేసుకుని, కోటు జేబులో కుడిచేయి, ఎడమచేయితో ఫొన్ లో మాట్లాడుతూ స్టైలిష్ గా రోడ్డుమీద నడుస్తూ వస్తున్న ప్రభాస్ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. 'బాహుబలి' ఘనవిజయం తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటిస్తోంది. సుజీత్ ఈ సినిమాకు దర్శకుడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.