Dates Payasam Recipe: ఖర్జూర పాయసం అనేది ఒక రకమైన తీపి పదార్థం. దీన్ని ప్రధానంగా పండుగలు, ప్రత్యేక సందర్భాలలో తయారు చేస్తారు. దీని రుచి చాలా మధురంగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఖర్జూరాలు, పాలు, చక్కెర వంటివి ఉంటాయి. కొన్నిసార్లు బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు.
varalakshmi vratham 2024 Recipes: ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణమాసం షురూ అవుతుంది. ఈ మాసం అంతా కూడా పూజతోనే గడిసిపోతుంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాలు వరలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఈసారి ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీవ్రతం వస్తోంది. ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు చేసి..నైవేద్యంగా సమర్పించండి. ఆ ప్రసాదాలేవో తెలుసుకుందామా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.