Shobitha Suicide Letter: ప్రముఖ కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కన్నడ సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. తాజాగా శోభిత ఆత్మహత్య కేసులో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. దీంతో ఈ ఆత్మ హత్య లేఖపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
Senior leader Yarra Narayanaswamy passed away: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి నిన్న సాయంత్రం భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులను మిమిక్రీ చేసిన ఆ గొంతు ఇక శాశ్వతంగా మూగబోయింది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు హరి కిషన్ (57) ( Mimicry artist Harikishan ) ఇక లేరు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాసవిడిచారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరు, నాగార్జున, బాలకృష్ణలతో పాటు ఈ తరం హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి ఎందరో స్టార్ హీరోలను ఇమిటేట్ చేయడంలో హరి కిషన్ నెంబర్ 1 మిమిక్రీ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.