Pakistan Cricket Team: వన్డే వరల్డ్ కప్ కోసం భారత గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టుకు అదిరిపోయే స్వాగతం లభించింది. మన ఆతిథ్యానికి ఫిదా అయిన పాక్ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Who is Anil Dalpat: అనిల్ దల్పత్. ఈ పేరు చాలా మంద్రి క్రికెట్ అభిమానులకు తెలియదు.. పాకిస్థాన్ క్రికెట్ తరుఫున మొదట క్రికెట్ ఆడిన హిందూ ప్లేయర్ ఇతనే. ముస్లిం డామినేషన్ ఎక్కువగా ఉన్న పాక్ తరుఫున జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం చాలా గ్రేట్.
Shaheen Afridi: టీ20 బ్లాస్ట్ టోర్నీలో పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది తన బౌలింగ్ తో బ్యాటర్లను ఓ ఆటాడుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే నాలుగు వికెట్లు తీసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
Pakistan In ICC World Cup 2023: ఇదే ఏడాది జరగనున్న ఆసియా కప్ లోనూ స్టేడియమ్స్ విషయంలో హైబ్రిడ్ మోడల్ ప్రవేశపెట్టాలని ఐసిసి యోచిస్తోంది. అందుకు కారణం ఆసియా కప్ 2023 కి పాకిస్థాన్ హోస్ట్ కాగా.. పాకిస్థాన్ కి వెళ్లేందుకు భారత్ జట్ట సిద్ధంగా లేదు. దీంతో పాకిస్థాన్, ఇండియా కాకుండా మరో దేశంలో టీమిండియా మ్యాచులు నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Shoaib Akhtar: పాకిస్థాన్ క్రికెట్ టీంపై ఆ జట్టు మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈనెల చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్ లో తమ జట్టు తొలి రౌండ్లోనే ఓడిపోతుందోమోననే భయం కలుగుతుందన్నాడు.
Australia Vs Pakistan: టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2021) రెండో సెమీఫైనల్ లో పాకిస్తాన్ టీమ్ పై అద్భుతమైన విజయం సాధించింది ఆస్ట్రేలియన్ టీమ్. అయితే ఈ మ్యాచ్ లో ఓటమి తర్వాత మ్యాచ్ లో తప్పిదాలు చేసిన పలు పాక్ క్రికెటర్లపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అయితే మ్యాచులో అత్యంత చెత్త బంతి వేసిన బౌలర్ గా పాక్ బౌలర్ మహ్మద్ హఫీజ్ (Mohammad Hafeez News) నిలిచాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Malik Rizwan News: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (ICC T20 world cup 2021)లో భాగంగా సెమీఫైనల్ మ్యాచ్‌లో నేడు (నవంబర్ 11) ఆస్ట్రేలియాతో తలపడనుంది పాకిస్తాన్. ఈ కీలకపోరు ముందు పాక్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్ (Shoaib Malik News), మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan News) అస్వస్థతకు గురవ్వడం వల్ల వీరిద్దరూ ఆడబోరని ప్రచారం జరిగింది. అయితే ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు వారిద్దరూ ఫిట్ గా ఉన్నారని పాక్ మెడికల్ టీమ్ వెల్లడించింది.
Australia vs Pakistan: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (ICC T20 world cup 2021)లో భాగంగా సెమీఫైనల్ మ్యాచ్‌లో నేడు (నవంబర్ 11) ఆస్ట్రేలియాతో తలపడనుంది పాకిస్తాన్. ఈ కీలకపోరు ముందు పాక్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్ (Shoaib Malik News), మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan News) అస్వస్థతకు గురవడం జట్టును కలవరపెడుతోంది.
T20 WC 2021: యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2021లో విజేతగా నిలిచేందుకు భారత్ కే ఎక్కువ అవకాశాలున్నాయని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హుక్ అన్నాడు. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఉపఖండంలో మాదిరిగానే ఉంటాయని..ఇలాంటి పిచ్‌లపై టీమ్ఇండియా అత్యంత ప్రమాదకరమైన జట్టు’అని ఇంజమామ్ స్పష్టం చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.