Akhanda 2 Movie Big Update Boyapati Selects Gudimetla Village: వెండితెరపై అద్భుత విజయం సాధించిన 'అఖండ'కు సీక్వెల్ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా సన్నివేశాల కోసం దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అన్వేషణ మొదలుపెట్టారు.
Two Youth Stunts At Nandigama Munneru River: వరదలతో అల్లాడుతుంటే మద్యం మత్తులో నందిగామలో ఇద్దరు యువకులు తుంటరి చర్యకు పాల్పడ్డారు. రూ.2 వేలు బెట్టింగ్ వేసుకుని ఈత కోసం ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మున్నేరు నదిలో దూకారు. ఒకరు సురక్షితంగా బయటపడగా.. ఓ యువకుడు గల్లంతయ్యాడు. అతడిని పోలీసులు గాలిస్తున్నారు.
Drunked Youth Stunts At Munneru River Nandigama: వరదల సమయంలో యువకులు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మద్యం మత్తులో బెట్టింగ్‌కు పాల్పడి ఈత చేస్తూ కొట్టుకుపోయారు.
Fire Breaks Out Pharma Company In Shadnagar : ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం సమయంలో 150 మంది కార్మికులు భవనంలో ఉండడంతో కలకలం ఏర్పడింది.
Nandigama Youth Suicide: ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లండన్‌లో ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.
Dhoni Birthday: టీమ్ ఇండియా మాజీ సారధి ఎంఎస్ ధోని 41వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా నందిగామలో అయితే అభిమానులు హద్దులు దాటేశారు. అభిమాన క్రికెటర్ కటౌట్ ఏకంగా 41 అడుగులది ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.