After Sankranti Telangana Ration Cards And Rythu Bharosa: సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ ప్రజలకు వరాలు కురవనున్నాయి. రైతులకు రూ.12 వేల పెట్టుబడి సహాయం, పేదలకు రేషన్ కార్డులు ఇతర పథకాలు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
Uttam Kumar Reddy: నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల వద్ద మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. తమ సమస్యలపై బాల్నేపల్లి చిట్యాల గ్రామస్తులు మంత్రి పర్యటనను అడ్డుకున్నారు. పోలీసులు, అధికారులు బుజ్జగించి పక్కకు నెట్టడంతో మంత్రి పర్యటన కొనసాగింది.
Pregnant Women: మహిళ ఇప్పటికే పలుమార్లు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆమె తాజాగా, ఆరోసారి ప్రెగ్నెంట్ అయ్యింది. దీంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చింది. ఆమెకు డాక్టర్ ఊహించని విధంగా చివాట్లు పెట్టింది.
KCR Public Meeting Accident: కేఆర్ఎంబీ వివాదంపై బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్లగొండ' సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. బహిరంగ సభ అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు కాగా, ఓ హోంగార్డు మృతి చెందాడు.
KCR Speech In Nalgonda: ఓటమి అనంతరం 'ఛలో నల్లగొండ' బహిరంగ సభతో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గర్జించారు. తెలంగాణకు అన్యాయం జరిగినే తన కట్టె కాలే వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు.
Eggs Attack: కృష్ణా ప్రాజెక్టులు నదీ యాజమాన్య బోర్డుకు అప్పగింత వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన 'ఛలో నల్లగొండ' సభకు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంకులు సృష్టించారు. మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు.
Nalgonda District: నల్లగొండ చిట్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొంది. ఈ ప్రయాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులు అందరూ క్షేమంగా వున్నారు అయితే లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మొండెం లేని తల కేసులో పురోగతి లభించింది. ఆ వ్యక్తికి సంబంధించిన మొండెం భాగాన్ని పోలీసులు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ వద్ద గుర్తించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.