Pooja Hegde Disasters in 2022: పూజా హెగ్డేని మళ్లీ ఐరెన్ లెగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు, 2022లో ఆమె చేసిన సినిమాల రిజల్ట్ వలెనే ఇలా కామెంట్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆ వివరాలు
Kaikala Satyanarayana Last Wish : కైకాల సత్యనారాయణ మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖమ్మ స్వయంగా వండిన ఉప్పుచేప తినాలని అనుకున్నారు, అయితే అది మాత్రం తీరలేదు.
Kalpika Ganesh Became Hot Topic again: నటి కల్పిక గణేష్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ వస్తోంది, తాజాగా ఆమె సంతోషం ఈవెంట్లో చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఆ వివరాలు
Tollywood in tension : కరోనాలో కొత్త వేరియంట్ తెర మీదకు రావడంతో ఇప్పుడు టాలీవుడ్లో కొత్త టెన్షన్ నెలకొంది. ఎక్కడ ఎలాంటి నిషేదాజ్ఞలు పెడతారో అని అందరూ టెన్షన్ పడుతున్నారు.
Nayanathara Clarity on Skippiing Promotions: నయనతార సినిమా ప్రమోషన్స్ కు హాజరు కావడం ఎప్పుడో ఆపేసింది, అయితే ఆమె అలా ప్రమోషన్స్ నిలిపి వేయడానికి పెద్ద కారణమే చెప్పుకొచ్చింది కానీ అవి లాజిక్ కు దూరంగా ఉండడం గమనార్హం.
Astrologer Venuswamy : తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక హీరో- హీరోయిన్ అకాల మరణం చెందుతారు అంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో కలకలం రేపుతున్నాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Astrologer Venu Swamy on Samantha Health: హీరోయిన్ సమంత ఆరోగ్య పరిస్థితి గురించి జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన విషయాలు బయట పెట్టారు, దానైకి సంబందించిన వివరాల్లోకి వెళితే
Aha Video on Korean Content: ప్యూర్ తెలుగు ఓటీటీ అంటూ తెలుగువారి ముందుకు వచ్చిన ఆహా ఇప్పుడు కొరియన్ కంటెంట్ మీద ద్రుష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Sailesh Kolanu to Direct Venkatesh: హిట్ సిరీస్ సినిమాలతో వరుస హిట్లు అందుకున్న శైలేష్ కొలను ఇప్పుడు వెంకటేష్ తో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Bandla Ganesh Tweet on Cheating: మోసం గురించి నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చేసిన కామెంట్లు సోషల్ మెడిలో వైరల్ అయ్యాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Prabhas Having Wig: రెబెల్ స్టార్, ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ జుట్టు గురించి ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది, కొంతమంది ఆయనది విగ్గు అని కొంత మంది అది విగ్గు కాదని కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాలు
Vijay Devarakonda- Samantha in Kushi: అమ్మాయిల డ్రీమ్ బాయ్, అబ్బాయిల డ్రీమ్ గర్ల్ హీరో హీరోయిన్లుగా ఖుషీ సినిమా తెరకెక్కుతోంది, ఈ సినిమా కంటే ముందు ఈ విషయం ఎవరైనా గమనించారా?
Director Sukumar Reveals Rangasthalam Auditions: రంగస్థలం సినిమాలో సమంత కంటే ముందు ఆ రోల్ కోసం అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నామని, అయితే ఆడిషన్స్ లో ఆమె వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉండడం భయం వేసిందని చెప్పుకొచ్చారు.
Ajiths Thunivu in Telugu States:అజిత్ తునివు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది, అయితే తెలుగులో ఈ సినిమాను తెగింపు పేరుతో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
Pushpa Russia release : పుష్ప సినిమా రష్యా రిలీజ్ ఈ నెల మొదట్లోనే అయినా అక్కడ ప్రమోషన్స్ కు వెళ్లి వచ్చింది, అయితే ఈ సినిమా భారీ నష్టాన్ని కలిగించిందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Mohan babu Sesnational Comments : అనునిత్యం ఏవో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండే మోహన్ బాబు మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు, అయితే ఈసారి ఆయన పోలీసు అధికారులను టార్గెట్ చేయడంతో చర్చ జరుగుతోంది. ఆ వివరాలు
Kiccha Sudeep Releases a Long Letter on Darshan: కర్ణాటకలో ఒక సినిమా ప్రమోషన్లో ఉన్న దర్శన్ మీద జరిగిన చెప్పుడాడి సంచలనంగా మారింది, తాజాగా ఆ విషయం మీద కిచ్చా సుదీప్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
2022 Top Movies on BookMyShow: ఇప్పుడు ఎక్కువగా టికెట్లను జనం బుక్ మై షో యాప్ ద్వారానే బుక్ చేసుకుంటున్నారు, తాజాగా బుక్ మై షో సంస్థ 2022కు గాను టాప్ 10 సినిమాల లిస్టును విడుదల చేసింది.
Bandla Ganesh Targetting a Journalist : ఒక ఫిలిం జర్నలిస్టును టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.