Mohan babu vs manchu manoj: మంచు మోహన్ బాబు, మనోజ్ ల వివాదం మొత్తానికి ఇటు రాజకీయాల్లోను, ఇండస్ట్రీలోను.. హాట్ టాపిక్ గా మారిందని విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా.. పోలీసులు మోహన్ బాబుపై హత్యయత్నం కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే.
Mohan Babu vs Chiranjeevi: మంచు మోహన్ బాబు ఇంట ప్రస్తుతం ఫ్యామీలీ గొడవలు రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గతంలో మంచు మోహన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మెగా అభిమానులు మరోసారి ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
Mohan babu controversy: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఆయన ఈ రోజ్ లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారించిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించినట్లు తెలుస్తొంది.
Case Filed On Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మోహన్‌బాబుకు బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మోహన్‌బాబు బీపీ ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రిలో చేరారు. నిన్న మీడియా ప్రతినిధిపై కూడా చేయి చేసుకున్నారు మోహన్ బాబు అది కాస్త వివాదాస్పదమైన సంగతి తెలిసిందే..
Mohan babu: జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో మోహన్ బాబు ఒక్కసారిగా ఆవేశంతో మీడియా ప్రతినిధులపైన కూడా దాడిచేసినట్లు తెలుస్తొంది.
Mohan babu vs manoj: మోహన్ బాబు ఇంట గొడవలు ప్రస్తుతం రాజకీయాల్లొ రచ్చగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై భూమా వర్గీయులు సీరియస్ అయినట్లు తెలుస్తొంది. తమ ఇంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని భూమా వర్గీయులు అంటున్నారంట.
Mohan babu family controversy: మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. తండ్రి కొడుకుల సవావ్ వెనుకాల అనేక షాకింగ్ రహస్యాలు ఉన్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో తాజాగా, మంచు మోహన్ బాబు పనిమనిషి సంచలన నిజాలు బైటపెట్టినట్లు తెలుస్తొంది.
Mohan Babu Viral Photo: జల్ పల్లి లో ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ లో కొంతమంది కొట్టుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది. మోహన్ బాబు కుటుంబంలో వ్యక్తుల మధ్య గొడవలు రోజురోజుకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఘటన నుండి వీడియో బయటపడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Manchu Manoj Hospitalised:
ఈరోజు ఉదయం నుంచి.. మంచి ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా మంచు మనోజ్.. తన తండ్రి మోహన్ బాబు పై కేసు వేశారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. ఇవన్నీ కేవలం రూమర్స్ అంటూ.. ఆ తరువాత మరో వార్త వచ్చింది. అసలు ఏది నిజం, ఏది అబద్దం తెలియక ప్రజలు ఉన్న సమయంలో.. ఇప్పుడు మంచు మనోజ్ హాస్పిటల్ కి వెళ్లడం సెన్సేషన్ గా నిలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.