Jio Revised Latest Plans: ప్రైవేట్ దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో నాలుగు ప్లాన్లను సవరణ చేసింది. అందులో రెండు డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ రూ.69, రూ. 139 ప్యాక్ లు.. ఈ టెలికాం కంపెనీ రూ. 448 రీఛార్జ్ ప్యాక్ ని కూడా అప్డేట్ చేసింది. ఇక రూ.189 ప్లాన్ మళ్ళీ పరిచయం చేసింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.