AP Bird Flu: ఏపీలో ఇప్పుడు చికెన్ తినాలంటే భయమేస్తోంది. చాలా ప్రాంతాల్లో చికెన్ తినడం మానేశారు. రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాపించిందనే వార్తల నేపధ్యంలో ఆందోళన నెలకొంది. కోళ్లకు బర్డ్ ఫ్లూ వార్తలపై ప్రభుత్వం స్పందించింది.
Influenza Virus: వర్షాకాలం వచ్చిందంటే చాలా ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి ఏ మాత్రం తక్కువగా ఉన్నా వివిధ రకాల వ్యాధులు చుట్టుముట్టేస్తాయి. ముఖ్యంగా ఇన్ఫ్లూయెంజా వైరస్ ముప్పు పొంచి ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..
H3N2 Virus Alert: దేశంలో ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ కలకలం సృష్టిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య నెమ్మది నెమ్మదిగా పెరుగుతోంది. మరోవైపు ఈ కొత్త వైరస్ కిడ్నీలపై ప్రభావం చూపిస్తోందనే హెచ్చరికకు ఆందోళన కల్గిస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
H3n2 Virus Treatment: ఇన్ఫ్లుఎంజా H3N2 కారణంగా చాలా మంది అనారోగ్య సమస్య బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండమని పేర్కొన్నాయి. అయితే ఈ వైరస్ను నుంచి ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Hongkong Flu: దేశంలో కొత్త వైరస్ కలవరం కల్గిస్తోంది. హాంకాంగ్ ఫ్లూ హెచ్3ఎన్2 వైరస్ ఇండియాలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అప్పుడు దేశంలో ఈ కొత్తరకం వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.