Ibomma Telugu: ప్రస్తుతం చాలామంది థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీలో లాంచ్ అయ్యే సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఒకవైపు టికెట్ల ధరలు ఉన్నట్టుండి భారీగా పెరగడానికి కారణంగానే చాలామంది ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా సబ్స్క్రిప్షన్ ధరలు పెంచడంతో చాలామంది ఫ్రీగా సినిమాలు స్ట్రీమింగ్ చేసే థర్డ్ పార్టీవెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. నిజానికి వీటిల్లో చూడడం అంత సేఫ్ కాకపోయినా చాలామంది ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్స్క్రిప్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ వెబ్‌సైట్‌కి అలవాటు పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.