Telangana High Alert On HMPV Virus And Released Do And Donts: దేశంలోకి ప్రవేశించిన హెచ్ఎంపీవీ వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. ప్రజలకు సూచనలు, జాగ్రత్తలు చేసింది.
HMPV Update: చైనా వైరస్ కరోనా వల్ల అప్పట్లో ప్రజలు ఎంతటి ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అప్పట్లో ఇండియాలో..ప్రజలు ఎంతోమంది నేలరాలిపోయారు. ఈ వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి చాలా సులభంగా వ్యాప్తి చెంది చాలామంది ప్రాణాలకు ఆటంకం కలిగించింది. అది మరిచిపోకు ముందే ..మరొక వైరస్ భారతదేశంలోకి చైనా నుంచి ప్రవేశించినట్లు వైద్యులు తెలియజేశారు. తాజాగా 5 కేసులను భారతదేశంలో కనిపెట్టారు. ఈ క్రమంలో వీటి పైన కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్షించడం జరిగింది.
Again Lockdown In India A Head Of HMPV: కరోనా వైరస్లాగా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాపిస్తుందనే భయంతో భారతదేశంలో మళ్లీ లాక్డౌన్ తప్పదనే చర్చ జరుగుతోంది. మరోసారి దేశంలో లాక్డౌన్ వస్తుందా అని ప్రచారం జరుగుతున్న వేళ ప్రజల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Again Lockdown In India A Head Of HMPV Cases: కరోనా వైరస్లాగా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాపిస్తుందా? మళ్లీ లాక్డౌన్ తప్పదా అనే సందేహాలు నెలకొన్నాయి. వైరస్ వ్యాపిస్తే మళ్లీ ప్రపంచం ఇంటికే పరిమితం కావాలా? అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. మరి లాక్డౌన్ వస్తుందా? తెలుసుకోండి.
HMPV Symptoms: చైనాలో విస్తృతంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ ఇప్పుడు ప్రపంచానికి ప్రమాద సంకేతాలు పంపిస్తోంది. కరోనా మహమ్మారి తరహాలో ప్రమాదకరంగా మారవచ్చనే ఆందోళన కలుగుతుంది. అసలు హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలెలా ఉంటాయో తెలుసుకుందాం.
HMPV Virus: ప్రపంచాన్ని ఇప్పుడు మరో మహమ్మారి భయపెట్టేందుకు సిద్దమౌతోంది. కరోనా మహమ్మారి తరువాత ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచానికి చైనా నుంచి మరో ప్రమాదం పొంచి ఉంది. హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు చైనా నుంచి ప్రమాద సంకేతాలు పంపిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.