Gongura Puvvu Pachadi Recipe: గోంగూర పువ్వు పచ్చడి తెలుగు వంటకాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందినది. గోంగూర ఆకులతో పాటు, గోంగూర పువ్వులను కూడా పచ్చడి చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పచ్చడి తనదైన పుల్లటి రుచి ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి.
Gongura Pachadi Recipe: గోంగూర పచ్చడి ఆంధ్ర ప్రదేశ్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక పచ్చడి. గోంగూర అనే ఆకు కూరతో తయారు చేయబడుతుంది. ఈ పచ్చడి తనదైన కారం, పులుపు, ఆమ్లత్వంతో ఆకట్టుకుంటుంది.
Gongura Pachadi New Recipe: గోంగూర పచ్చడి అంటే ఇష్టపడని వారెవరుంటారు. అందరూ ఎంతో ఇష్టపడి తింటారు. అయితే దీనిని తయారు చేసుకునే క్రమంలో కూడా చాలా తప్పులు చేస్తారు. ఇకనుంచి అలా చేయనక్కర్లేదు ఇలా ఇంట్లోనే సులభంగా పచ్చడిని తయారు చేసుకోండి.
Tomato - Gongura Pachadi Andhra Style: గోంగూర రోటి పచ్చడి నోటికి రుచిని అందించడమే కాకుండా శరీరానికి కూడా అనేక రకాలుగా సహాయపడుతుంది ఇందులో ఉండే గుణాలు ఇన్ఫెక్షన్లు రాకుండా శరీరాన్ని రక్షిస్తాయి. అయితే ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇది మీకోసమే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.