Pension Updates: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి కీలకమైన అప్డేట్ వెలువడింది. పెన్షన్ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. 65 ఏళ్లకు అదనపు పెన్షన్ విషయం మారనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పదవీ విరమణ చేసిన 48 గంటల్లో పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఫ్యామిలీ పెన్షన్ విషయంలో నిబంధనలు సరళతరం చేస్తోంది. రిటైర్డ్ లేదా మాజీ ప్రభుత్వ ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కీలకమైన అప్డేట్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPS Pensioners: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) 1995 కిందుకు వచ్చే పింఛను పథకాన్ని ఇప్పటి వరకు కేవలం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మాత్రమే నిర్వహించేంది. ఇక త్వరలో ఏ బ్యాంకుల్లో అయినా పింఛను తీసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance), డీఆర్ పెంపు వివరాలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిన్నర కాలం నుంచి ఆరు నెలలకు సవరించే తమ డీఏ, డీఆర్ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారు. నిత్యం పెరిగే ధరలకు అనుగుణంగా తమ డీఏ పెంపు, డీఆర్ సవరింపు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
Pension Payment Order Promises Ease Of Living For Senior Citizens: PPO: పెన్షన్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన వారు, లేక ఇప్పటికే ప్రతినెలా పింఛన్ తీసుకుంటున్నవారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కోసం ఇకనుంచి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఒక చిన్న క్లిక్‌తోనే పెన్షనర్లు పీపీఓను పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.