Lunar Eclipse in October 2023: 28 అక్టోబర్న చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఈ సమయంలో కొన్ని చంద్రుడికి కీర్ సమర్పించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Hybrid Solar Eclipse In 2023: ఈ సంవత్సరం ఏర్పడిన సూర్యగ్రహణం హైబ్రిడ్ గ్రహణం.. కాబట్టి దీని ప్రభావం భారత్‌పై లేకపోవడం వల్ల సూతక కాలం కూడా లేదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకి హైబ్రిడ్ గ్రహణం అంటే ఏమిటో తెలుసా?
Chandra Grahan in 2023 In India: భారతదేశంలో మొదటి చంద్రగ్రహణం మే 5 ఏర్పడబోతోంది. అయితే ఈ క్రమంలో ఇతర దేశాలతో పాటు భారత్‌పై కూడా ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎంత వరకు ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.