Surya Gochar 2023: రేపు సూర్యుడు ధనస్సు రాశిలోకి వెళ్లనున్నాడు. ఇదే సమయంలో బుధుడితో కలిసి సూర్యుడు బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం వల్ల మూడు రాశులవారు లాభాలను పొందనున్నారు.
Budhaditya Rajyog Benefits: రెండు గ్రహాల కలయికను యుతి అంటారు. వచ్చే నెలలో సూర్యుడు, బుధుడు కలయిక వల్ల పవిత్రమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. ఇది మూడు రాశులవారికి కలిసి రానుంది.
Surya Budh Yuti 2023: ఈ నెల 14న సూర్యుడు తన రాశిని మార్చడం ద్వారా బుధుడితో బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. మెర్క్యూరీ-సన్ కలయిక వల్ల ఐదు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు.
Budh Gochar 2023 : త్వరలో మేషరాశిలో బుధుడు, సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఆస్ట్రాలజీలో ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.