BSNL Lowet Plan: బీఎస్ఎన్ఎల్ 4g నెట్వర్క్ ను విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే లక్షకు పైగా కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ అతి త్వరలో 5జి సర్వీసులను కూడా ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఈరోజు రూ.5 రోజుకు 180 రోజుల వ్యాలిడిటీ అందిస్తోన్న ప్లాన్ వివరాలు తెలుసుకుందాం..
BSNL Prepaid Plan: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అద్భుతమైన ఆఫర్. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు కలిగే ప్లాన్ లాంచ్ అయింది. ఏడాది సమయానికి వర్తించే ఆ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.