Brahmamudi December 9 Episode: అందరూ కలిసి నా నోరు నొక్కేయాలని చూస్తున్నారు అంటూ ఉండగా ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకున్న ఇందిరా దేవి ఆపండి.. అసలు ఎవరు మీరంతా? ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఉన్నవారేనా? అంటుంది. ఇలాంటి కుటుంబంలో ఎలాంటి వారు తయారయ్యారు. ఇంటి పెద్దకు ఆపద వస్తే అందరూ కలిసి ఎలా కాపాడుకోవాలని ఆరాటపడతారు. ఆయనకు ఏదైనా అయితే, ఆస్తులు ఎలా దక్కించుకోవాలని ఆలోచిస్తున్నారా?
Brahmamudi October 5 Episode: రాజ్ వెంటనే నానమ్మ నేనే సాక్ష్యం నా కళ్లతో నేను చూసి చెబుతున్నా అంటాడు. నేను కూడా అమాయకుడినేనా? వ్యక్తిగత కోపాన్ని వృత్తి వ్యాపారం మీ చూపింది ఇంట్లో నుంచి వెళ్లగొట్టానని కోపంతో శత్రువలతో చేతులు కలిపింది. ఈపరిస్థితి తీసుకువచ్చింది. మీ అందరి లెక్క తప్పింది కళావతి కుటుంబానికి తీవ్రద్రోహం చేసింది అని కోపంగా వెళ్లిపోతాడు రాజ్.
Brahmamudi March 9th Episode: ఈరోజు ఎపిసోడ్లో స్వప్న అద్దం ముందు మేకప్ వేసుకుంటూ ఉంటుంది. చూశావా..? మామ్ వద్దన్నా మోడలింగ్ పని చేస్తుంది అంటాడు రాహుల్. ఆగరా.. అది ఆ పనిచేస్తేనే మంచిది.. నువ్వు మోడలింగ్ చేయడమే మంచిది అని సపోర్ట్ చేయి అది ఇల్లు దాటే సరికే నేను చేయాల్సిన పని చేస్తాను అంటుంది రుద్రాణీ.
Brahmamudi Serial March 8th Episode: ఈరోజు ఎపిసోడ్లో మోడలింగ్ విషయమై స్వప్నను నిలదీస్తుంది కావ్య. నాకేం సరదాకాదు క్రెడిట్ కార్డు బిల్లు కోసం ఇలా చేయాల్సి వచ్చింది. తల్లికొడుకులు తమకేం సంబంధం లేదన్నారు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని చెబుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.