Bank Holidays In August List: బ్యాంకులకు వచ్చే నెల అంటే ఆగస్టులో ఎక్కువ రోజులపాటు సెలవులు రానున్నాయి. ఈ విషయం ముందుగా తెలుసుకుంటే బ్యాంకు కార్యకలాపాలు ముందుగానే ముగించుకోండి. ఆగస్టు నెల శ్రావణమాసం రానుంది. అంతేకాదు ఈ మాసంలో పంద్రాగష్టు, రాఖీపౌర్ణమి మరెన్నో పండుగలు రానున్నాయి ఈ సందర్భంగా బ్యాంకులకు ఎక్కువ సెలవుదినాలు రానున్నాయి.
కరోనావైరస్ సంక్రమణ ( CoronaVirus ) పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు ( Indian Banks ) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా పని వేళల విషయంలో మార్పులు చేశారు. ఫుల్ టైమ్ కాకుండా నిర్ణీత సమయం వరకు మాత్రమే బ్యాకింగ్ ( Banking) కొనసాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.