Adani Group Stocks:గౌతమ్ అదానీకి మరో బిగ్ షాక్ తగిలింది. బ్లూబెర్గ్ వార్తల ప్రకారం..మూడీస్ అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీతో సహా అదానీ గ్రూప్‌లోని 7 కంపెనీల రేటింగ్‌ను దారుణంగా తగ్గించింది.
Adani Group Clarity: తమ అధికారులపై అమెరికా అధికారులు చేసిన ఆరోపణలను తిరస్కరిస్తూ అదానీ గ్రూప్ నవంబర్ 21న అధికారిక ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రీన్ డైరెక్టర్లపై అమెరికా న్యాయ శాఖ, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అదానీ గ్రూప్ మీడియా పేర్కొంది.
Effect of American Accusations: అదానీ గ్రూప్ ఛైర్మన్..దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు తర్వాత ఇప్పుడు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో అదానీపై అభియోగాలు నమోదు అయ్యాయి. అదానీతోపాటు మరో 7గురిపై న్యూయార్క్ లో కేసు నమోదు అయ్యింది. దీంతో అదానీ గ్రూప్ స్టాక్స్ ఒక్కసారి కుప్పకూలాయి. గురువారం సెషన్ లో చాలా షేర్లు 20శాతం వరకు పడిపోయాయి. దీంతో అదానీ ఒక్కరోజే దాదాపు 2.40లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.
Adani Effect on LIC: అదానీ గ్రూప్ షేర్ల పతనంతో ఇన్వెస్టర్లతో పాటు ఎల్ఐసీ విషయంలో కూడా ఆందోళన వ్యక్తమౌతోంది. ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టినవారు నష్టాలు ఎదుర్కోవచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో అసలు నిజమేంటో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.