/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

Viral Video: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాలో ఓ అవమానీయ ఘటన జరిగింది. నడిరోడ్డులో ఈ-రిక్షా నడిపై డ్రైవర్ పై పోలీసు చెంపదెబ్బ కొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఏం జరిగింది?

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. ఓ ఈ-రిక్షాను ఆపిన పోలీసు ఆ డ్రైవర్ పై నడిరోడ్డులో చేయి చేసుకున్నాడు. డైవర్ ను చెంపదెబ్బ కొట్టడం సహా అసభ్యంగా మాట్లాడాడు. ఆ డ్రైవర్ ను కొట్టడం సహా రూ. 500 జరిమానాను కూడా ఆ పోలీస్ విధించాడు. దీంతో ఆ దెబ్బకు తట్టుకోలేని డ్రైవర్ ఏడ్చుకుంటూ తన రిక్షా వద్దకు వెళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ఈ ఘటన ఇండోర్ లోని విజయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసోమా కూడలిలో జరిగింది. చెంపదెబ్బ కొట్టిన పోలీసు పేరు సబ్ ఇన్‌స్పెక్టర్ బలరాం దీక్షిత్ అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బాధితుడు ఈ-రిక్షా డ్రైవర్ పరదేశిపుర ప్రాంతంలో నివాసి. అతని పేరు బాలకృష్ణ అని స్థానికులు వెల్లడించారు. 

Also Read: Dog Volleyball: మనుషుల్లా వాలీబాల్ ఆడుతున్న వీధి శునకాలు.. వీడియో వైరల్!

Also Read: King Cobra: 12 అడుగులు పొడవున్న భయంకరమైన కళింగ సర్పాన్ని ఎప్పుడైనా చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Viral Video: A Police Officer hits an e-rickshaw driver on Middle of the Road
News Source: 
Home Title: 

Viral Video: నడిరోడ్డులో ఈ-రిక్షా డ్రైవర్ ను కొట్టిన పోలీస్- వీడియో వైరల్!

Viral Video: నడిరోడ్డులో ఈ-రిక్షా డ్రైవర్ ను కొట్టిన పోలీస్- వీడియో వైరల్!
Caption: 
Viral Video: A Police Officer hits an e-rickshaw driver on Middle of the Road | Zee Media
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Viral Video: నడిరోడ్డులో ఈ-రిక్షా డ్రైవర్ ను కొట్టిన పోలీస్- వీడియో వైరల్!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, March 25, 2022 - 17:56
Request Count: 
58
Is Breaking News: 
No