Vishnupriyaa Photos: బ్లూ కలర్ శారీలో విష్ణుప్రియ అందాల విందు.. ఫొటోలు చూశారా?

Vishnupriyaa Bhimineni Photoshoot: తెలుగు హాట్ యాంకర్స్ లో ఒకరైన విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో  బ్లూ కలర్ సారీ ధరించి అందులో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు కాస్త హాట్ గా ఉండడంతో అవన్నీ వెంటనే వైరల్ అవుతున్నాయి. 
 

 
  • May 14, 2023, 16:59 PM IST
1 /5

తెలుగు హాట్ యాంకర్స్ లో ఒకరైన విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో ఎక్కువగా షోలు మాత్రం చేయడం లేదు. ఆ మధ్యకాలంలో ఆమె ఫేస్బుక్ అకౌంట్ కూడా హ్యాక్ అవడంతో పూర్తిస్థాయిలో సోషల్ మీడియాలోని ఇంస్టాగ్రామ్ ద్వారా మాత్రమే ఆమె తన అభిమానులతో టచ్లో ఉంటుంది.

2 /5

ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను కొన్ని హాట్ వీల్స్ షేర్ చేస్తూ వస్తున్న ఈ భామ మదర్స్ డే సందర్భంగా తన తల్లికి సంబంధించిన బ్లూ కలర్ సారీ ధరించి అందులో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

3 /5

అయితే ఆ ఫోటోలు కాస్త హాట్ గా ఉండడంతో అవన్నీ వెంటనే వైరల్ అవుతున్నాయి. పూర్తిగా షోస్ కి దూరమైన ఆమె అప్పుడప్పుడు మాత్రమే షోస్ లో కనిపిస్తూ వస్తోంది.

4 /5

అయితే బిగ్ బాస్ ఫేమ్ మానస్ తో కలిసి ఆమె చేసిన రెండు ఫోక్ సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో ఆమెకు మరిన్ని సాంగ్స్ అవకాశాలైతే వస్తున్నాయి.   

5 /5

  ఇక సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలలో మెరిసిన ఆమె కెరీర్ లో దేని మీద ఫోకస్ పెట్టిందో తెలియక అభిమానులు తికమక పడుతున్నారు. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు మీరు చూసేయండి మరి.