Donald Trump Family: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబం, పిల్లల వివరాలు ఇవే

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మరోసారి రేపు అంటే జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. డోనాల్డ్ ట్రంప్‌కు ముగ్గురు భార్యలు. మరి పిల్లలెంతమంది, ఏ చేస్తున్నారో తెలుసుకుందాం.

Donald Trump Family: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మరోసారి రేపు అంటే జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. డోనాల్డ్ ట్రంప్‌కు ముగ్గురు భార్యలు. మరి పిల్లలెంతమంది, ఏ చేస్తున్నారో తెలుసుకుందాం.
 

1 /6

బేరన్ ట్రంప్ బేరన్ ట్రంప్...డోనాల్డ్ ట్రంప్-మెలానియా ట్రంప్ ఏకైక సంతానం. జనవరి 20, 2006లో జన్మించింది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ వయస్సు 11 ఏళ్లు. ఇప్పుడు 18 ఏళ్ల వయస్సులో రాజకీయాల్లో ఉంటున్నారు.

2 /6

టిఫనీ ట్రంప్ డోనాల్డ్ ట్రంప్, అతని రెండో భార్య మార్కా మెపల్స్ ఏకైక సంతానం. 31 ఏళ్ల టిఫనీ ట్రంప్ ఇప్పుడు గర్భిణీగా ఉంది. 

3 /6

ఎరిక్ ట్రంప్ 41 ఏళ్ల ఎరిక్ ట్రంప్..డోనాల్డ్ ట్రంప్-ఇవానా ట్రంప్ మూడో కుమారుడు. ప్రభుత్వ సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.ఎరిక్ ట్రంప్ భార్య మంచి సింగర్. 

4 /6

ఇవాంకా ట్రంప్ ఇవాంకా ట్రంప్ డోనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె. వైట్ హౌస్ వదిలిన తరువాత రాజకీయాల్నించి దూరమైంది. డోనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈమె సలహాదారురాలిగా ఉంది. 

5 /6

డోనాల్డ్ ట్రంప్ జూనియర్ 47 ఏళ్ల జూనియర్ ట్రంప్ ఇతను. డోనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు. ఉపాధ్యక్షుడిగా జేడీ వేన్స్ ఎంపికలో ఇతని పాత్ర కీలకం.డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కుమారుడే ఇతను.

6 /6

మెలానియా ట్రంప్ మెలానియా ట్రంప్‌తో డోనాల్డ్ ట్రంప్ పెళ్లి 2005లో జరిగింది. వైట్ హౌస్ ఫస్ట్ లేడీ ఈమె. స్లోవేకియాలో పుట్టిన మెలానియా గతంలో ఓ ఫ్యాషన్ మోడల్. మౌనంగా ఉండటం ఈమెకు ఇష్టం. ఈ ఏడాది ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొంది