Tejasswi Latest Pics: బుల్లితెర నాగినిగా మౌనీరాయ్తో పాటు మరో ప్రసిద్ధ నటి తేజస్వి ప్రకాష్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ పోటోషూట్ షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడామె అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. తేజస్వి సోయగాలు చూసి..ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Tejasswi Latest Pics: ముద్దులొలికే ఆ రూపం..తేజస్వి లేటెస్ట్ ఫోటోలు వైరల్