Bollywood: బాలీవుడ్ సినిమా పరిశ్రమలో సత్తా చాటేందుకు దక్షిణాది నుంచి టాలీవుడ్ దిగ్గజాలు దిగుతున్నారు. త్వరలో బాలీవుడ్ పెద్ద తెరపై తళుక్కుమనేందుకు సిద్ఘంగా ఉన్నారు.
విజయ్ సేతుపతి..మేరీ క్రిస్మస్‌లో కత్రినా కైఫ్‌తో కన్పించనున్నాడు. బాలీవుడ్ ఎంట్రీతో సామర్ధ్యం నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు.
అర్జున్ రెడ్డి స్టార్ హీరో విజయ్ దేవరకొండ సినిమా లైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో విజయ దేవరకొండ బాలీవుడ్ తెరపై సత్తా చాటనున్నాడు.
పుష్పతో ఇప్పటికే బాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైన రష్మికా మందన్నా...మిషన్ మజ్నూతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
అజయ్ దేవగణ్ సినిమా మైదాన్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది టాలీవుడ్ నటి ప్రియమణి
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది క్యూటీ హీరోయిన్ నయనతార
టాలీవుడ్ నటుడు నాగచైతన్య..అమీర్ ఖాన్ సినిమా లాల్‌సింహ్ చడ్డాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.