Eesha Rebba: గ్లామర్ డోస్ పెంచిన ఈషా రెబ్బా.. షర్ట్ మాత్రమే వేసుకున్న తెలుగమ్మాయి!

Eesha Rebba Latest Hot Photos. తాజాగా ఈషా రెబ్బా కొన్ని ఫొటోలు పంచుకున్నారు. అందులో గ్లామర్ డోస్ పెంచారు. కేవలం షర్ట్ మాత్రమే వేసుకుని తొదండాలను చూపిస్తున్నారు. 

  • Apr 20, 2022, 20:50 PM IST
1 /5

తాజాగా ఈషా రెబ్బా కొన్ని ఫొటోలు పంచుకున్నారు. అందులో గ్లామర్ డోస్ పెంచారు. కేవలం షర్ట్ మాత్రమే వేసుకుని తొదండాలను చూపిస్తున్నారు.   

2 /5

ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫొటో, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. 

3 /5

పిట్ట కథలు, అరవింద సమేత, సవ్యసాచి, ఆ, దర్శకుడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాల్లో ఈషా రెబ్బా నటించారు. 

4 /5

'అంతకుముందు ఆ తర్వాత' సినిమాతో ఈషా రెబ్బా హీరోయిన్‌గా మారారు. ఆ తర్వాత మాయా మాల్, బ్రాండ్ బాబు, సుబ్రమణ్యపురం లాంటి సినిమాలో హీరోయిన్‌గా చేశారు. 

5 /5

తెలంగాణలోని వరంగల్​లో పుట్టి.. హైదరాబాద్​లో పెరిగిన తెలుగందం ఈషా రెబ్బా. నటిగా చిత్రసీమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో సైడ్ క్యారెక్టర్లు చేశారు.