వైరల్ అవుతున్నా Sara Ali Khan ఫోటోలు.. ఎందుకో తెలుసా ?

  • Oct 17, 2020, 11:29 AM IST


డ్రగ్స్ కేస్ తరువాత సారా అలీ ఖాన్ పేరు వార్తల్లో నిలుస్తోంది. చాలా మంది సినీ అభిమాలు ఆమె పేరు తలుచుకుంటున్నారు. 

1 /6

చాలా మంది ఆమెపై సోషల్ మీడియాలో జోక్స్ కూడా వేస్తున్నారు. ఇటీవలే ఒక మేగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది సారా.   

2 /6

ఇందులో ఆమె ఎరుపు రంగు చీరలో కనిపించింది. చాలా మంది దీనిపై వెరైటీగా కామెంట్ చేస్తున్నారు. 

3 /6

కొంత మంది అత్యంత ఖరీదైన నటరాజ్ పెన్సిల్ తనే అంటున్నారు. దాంతో ఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి

4 /6

5 /6

6 /6