Sreeleela: సైఫ్ అలీఖాన్ కొడుకుతో డేటింగ్‌లో శ్రీలీల..?.. ఇద్దరు సీక్రెట్‌గా ఏంచేస్తున్నారో తెలుసా..?

Actress Sreeleela: నటి శ్రీలీల ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. అంతేకాకుండా.. ఈ మధ్య కారులో తాగి రచ్చ చేశారని కూడా అనేక కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

1 /6

పుష్ప2 మూవీలో నటి శ్రీలీల కిస్సిక్ సాంగ్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీతో కిస్సిక్ పాప ప్యాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందినట్లు తెలుస్తొంది. అదే విధంగా శ్రీలీల ప్రస్తుతం తరచుగా వార్తలలో ఉంటున్నారు.  

2 /6

శ్రీలీల ఇటీవల ఎక్కడికి వెళ్లిన కూడా కిస్సిక్ పాప అంటూ ఆమెను పిలుస్తున్నారంట. ఈ క్రమంలో ప్రస్తుతం శ్రీలీల ఇటీవల సైఫ్ అలీఖాన్ కొడుకుతో కన్పించారు. దీంతో శ్రీలీల బాలీవుడ్ లో పాగా వేయడం ఖాయమని కూడా అంటున్నారు.  

3 /6

ఇటీవల శ్రీలీల.. 'స్త్రీ 2'  సినిమా నిర్మించిన మాడోక్ ఫిల్మ్స్ ఆఫీస్ కి శ్రీలీల వెళ్ళినట్లు తెలుస్తొంది. అక్కడ  సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం కూడా అక్కడే ఉన్నారు. శ్రీలీల  కెమెరాలకు పోజులిచ్చింది. 

4 /6

దీంతో శ్రీలీల.. ఇబ్రహీంతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తు రచ్చ చేశారు. దీంతో సైఫ్ కొడుకుతో శ్రీలీల మూవీ చేస్తున్నారని కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో..  ఇప్పుడు శ్రీలీల పలు సినిమాల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తొంది.  

5 /6

నితిన్ తో 'రాబిన్ హుడ్', పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్', రవితేజ తో 'మాస్ జాతర' సినిమాలు చేస్తు ప్రస్తుతం కిస్సిక్ పాప బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కిస్సిక్ పాప మాత్రం.. ఇబ్రహీంతో దిగిన ఫోటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.  

6 /6

అయితే.. మరొవైపు శ్రీలీల ఇటీవల తనపై వస్తున్న ఫెక్ వార్తలపై మండిపడుతు రెచ్చిపోయారు. పేజీ వ్యూస్ కోసం.. వార్తల కోసం ఇతరుల మీద ఫెక్ న్యూస్ లు వైరల్ చేయడం సరికాదన్నారు.