Shama Sikander Hot Pics: షామా సికిందర్ హాట్ షో.. అమ్మడి అందాలు చూస్తే మతులు పోవాల్సిందే!

Actress Shama Sikander Latest hot Photos goes viral. షామా సికిందర్ పోస్ట్ చేసిన హాట్ పోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమ్మడి హాట్ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. 
 

1 /5

తాజాగా ఈ ముదురు భామ షామా సికిందర్ పోస్ట్ చేసిన హాట్ పోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమ్మడి హాట్ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

2 /5

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షామా సికిందర్.. హాట్ హాట్ ఫోజులతో నెటిజన్లకు అందాల విందు చేస్తారు. నాలుగు పదుల వయసులో కూడా తన అందాల ప్రదర్శనలో కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతున్నారు.   

3 /5

అరకొర సినిమా అవకాశాలు వస్తుండంతో.. ఈ రాజస్థాన్ బ్యూటీ ఇప్పుడు వెబ్ సిరీస్, రియాలిటీ షోలు చేస్తున్నారు. మరోవైపు సీరియల్స్ కూడా చేస్తున్నారు. టీవీ రంగంలో ఈమె తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.   

4 /5

షామా సికిందర్ చివరిసారిగా నటించిన 'బైపాస్ రోడ్' రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఈ ముదురు బ్యూటీ కొత్త సినిమాలు ఏవీ చేయలేదు.   

5 /5

'ప్రేమ్ అగాన్' సినిమాతో హాట్ బ్యూటీ షామా సికిందర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. మన్, ది డెడ్లీ పార్ట్, బస్తీ, దూమ్ ధడాకా, కాంట్రాక్ట్, సెక్సాహోలిక్ లాంటి సినిమాల్లో నటించారు.