Samantha insta post: సమంత రూత్ ప్రభు ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. ఆమె అచ్చం అమీజాక్సన్ లా కన్పిస్తున్నారని నెటిజన్లు కామెంట్ లు చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు తరచుగా వార్తలలో ఉంటూ హల్ చల్ చేస్తుంటారు. ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళ్లిన.. ఆమె మనసులలో ఏమన్పించిన కూడా వెంటనే ఇన్ స్టాలో పోస్ట్ లు పెడుతుంటారు. ఈ క్రమంలో నెటిజన్ లు సామ్ పోస్టులకు ఫిదా అవుతున్నారు.
సామ్ కొత్త ఏడాదిలో తన పెళ్లి, పిల్లల గురించి పోస్ట్ చేశారు. కొత్త ఏడాదిలో తనకు అంత బాగా కలిసి వస్తుందని పోస్ట్ పెట్టారు. మరోవైపు కొత్త ఏడాదిలో సామ్ కు కష్టాలు తప్పలేదు. ఆమె చికున్ గున్య బారిన పడ్డారు.
అంతే కాకుండా.. ఇటీవల ఆమె బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కన్పించారు. దీంతో చాలా మంది వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని దీనితో తెలిపోయిందని కామెంట్లు సైతం చేశారు..
పికిల్‌బాల్ టోర్నమెంట్ లో సామ్.. రాజ్ నిడిమోరుతో కలిసి పాల్గొన్నారు. అక్కడ ఇద్దరు కూడా ఒకరి చేతుల్ని మరోకరు పట్టుకని చెట్టా పట్టాలేసుకుని ఎంజాయ్ చేశారు. అయితే.. రాజ్ నిడిమోరు సామ్ కోసం.. తన భార్య శ్యామాలీడేకు డైవర్స్ ఇచ్చేందుకు సైతం రెడీగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సామ్ తన ఇన్ స్టాలో ఎవరు కూడా ఊహించని లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అచ్చం దీనిలో సామ్.. మగాళ్ల మాదిరిగా జుట్టు మొత్తం ఒకవైపు దూసుకుని, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంది. అయితే.. లోదుస్తులు లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చింది.
సమంత కొత్త లుక్ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి. కొంది మంది నెటిజన్లు వామ్మో.. ఇదేం లుక్ భయ్యా అని షాక్ అవుతున్నారు. మరికొందరు.. మరొ అమీజాక్సన్ అవుతావా.. అంటూ ఫన్నీ గా కామెంట్లు చేస్తున్నారు.