Rashmika Mandanna Pics: రెడ్ డ్రెస్‌లో కేక పెట్టించిన రష్మిక మందన్న.. శ్రీవల్లి అందాలు అదరహో!

Rashmika Mandanna Latest red dress Pictures goes viral. తాజాగా రష్మిక మందన్న హాట్ ట్రీట్ ఇచ్చారు. రెడ్ కలర్ డ్రెస్‌లో కన్నడ బ్యూటీ చాలాచాలా హాట్‌గా ఉన్నారు. 
 

Source: Twitter

1 /7

రెడ్ కలర్ డ్రెస్‌లో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న చాలాచాలా హాట్‌గా ఉన్నారు. 

2 /7

తాజాగా రష్మిక మందన్న హాట్ ట్రీట్ ఇచ్చారు. రెడ్ కలర్ డ్రెస్‌లో కన్నడ బ్యూటీ చాలాచాలా హాట్‌గా ఉన్నారు. అమ్మడి అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

3 /7

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రష్మిక ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంటారు. నెట్టింట ఆమెకు చాలామంది ఫాలోవర్లు ఉన్నారు.   

4 /7

రష్మిక నటించిన 'పుష్ప' చిత్రం పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం అందుకోవడంతో.. ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్‌పై కన్నేశారు.    

5 /7

ఛలో, గీతాగోవిందం, దేవ్ దాస్, సరిలేరు నీకెవ్వరూ, సుల్తాన్, పుష్ప, సీతారామం లాంటి భారీ హిట్లు రష్మిక మందన్న ఖాతాలో ఉన్నాయి.   

6 /7

అందం, అభినయం ఉన్న రష్మిక.. తెలుగులో వరుస హిట్స్ కొడుతూ సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‌గా ఉన్నారు.   

7 /7

'ఛలో' సినిమాతో రష్మిక మందన్న టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. మొదటి సినిమానే హిట్ కావడంతో ఆమెకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.