Rashmi Gautam: వైట్ అండ్ బ్లాక్ లో వయ్యారాలు పోయిన రష్మీ గౌతమ్.. పిక్స్ వైరల్..

Rashmi Gautam pics: జబర్దస్త్ షో తో మనకు దగ్గరైన నటి రష్మి గౌతమ్.. తాను ఆ తర్వాత నటించిన సినిమాల కన్నా సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటుంది..

  • Dec 04, 2023, 20:49 PM IST
1 /5

Rashmi Gautham Pics: జబర్దస్త్ షో అంటే అప్పట్లో ముందుగా గుర్తొచ్చే పేర్లు అనసూయ.. రష్మి గౌతమ్.. ఆ షోకే అందం తీసుకొచ్చిన యాంకర్ రష్మి..

2 /5

జబర్దస్త్ షోలోనే కాకుండా ఎన్నో సినిమాలలో కూడా నటించింది ఈమె. సిద్దు జొన్నలగడ్డతో రష్మీ నటించిన గుంటూరు టాకీస్ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది.  

3 /5

ఆ తరువాత రష్మీ సినిమాలు పెద్దగా ఎవరిని ఆకట్టుకోకపోయినా.. బుల్లితెర పైన మాత్రం ఎన్నో ప్రోగ్రాములతో అభిమానులను ఆకట్టుకుంటూ వచ్చింది.

4 /5

ఇక బుల్లితెర షోలతోనే కాకుండా తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా వైరల్ అవుతూ ఉంటుంది ఈ నటి.

5 /5

ఈ నేపథ్యంలో రష్మీ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులు వయ్యారాలు పోతూ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.