Raashii Khanna: రాశి ఖన్నా నెవ్వర్ బిఫోర్ హాట్ షో.. గులాబీ రంగు డ్రెస్స్ లో ఏముంది భయ్యా..

Raashii Khanna: రాశి ఖన్నా తన హాట్ హాట్ ఫోజులతో నెట్టింట రచ్చలేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ డ్రెస్ లో మెరిసింది. ఇందులో ఈ అమ్మడు చాలా సెక్సీగా కనిపిస్తోంది. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

'మద్రాస్ కేఫ్' సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది నటి రాశి ఖన్నా.   

2 /6

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నటి రాశి ఖన్నా. తొలి చిత్రంతోనే అన అందం, అభినయంతో ఆకట్టుకుంది.   

3 /6

బెంగాల్ టైగర్, సుప్రీం, జై లవకుశ, తొలి ప్రేమ, వెంకీ మామా, ప్రతి రోజు పండగ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.   

4 /6

గత కొంత కాలంగా ఈ బ్యూటీకి సరైన హిట్ లేదు. దీంతో ఈ అమ్మడు మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తుంది.   

5 /6

ఈ క్రమంలో ఈ బ్యూటీ అవకాశాల కోసం గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.  అందాలు ఒలకబోస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.   

6 /6

తాజాగా ఈ భామ రెడ్ డ్రెస్ లో మెరిసింది. ఇందులో ఈ బ్యూటీ అందాల సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.