Actress Mamitha Baiju: క్యూట్ లుక్స్ తో ఫిదా చేస్తున్న ప్రేమలు బ్యూటీ, లేటెస్ట్ పిక్స్ వైరల్

Premalu Movie Heroine Mamitha Baiju viral pics: ప్రేమలు బ్యూటీ మమితా బైజు తన క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి. 
 

1 /5

ప్రేమలు సినిమాతో టాలీవుడ్ క్రష్ గా మారిపోయింది మలయాళ బ్యూటీ మమితా బైజు.   

2 /5

ఒక్క మూవీతోనే తెలుగులో ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది.   

3 /5

తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోల్లో చాలా అందంగా కనిపిస్తోంది. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.   

4 /5

ఈ భామ లేటెస్ట్ గా నటించిన 'రెబల్' అనే కోలీవుడ్ సినిమా మార్చి 22న విడుదలైంది. ఇందులో జీవీ ప్రకాష్ కు జోడిగా మమితా నటించింది.  

5 /5

ప్రేమలు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఈ అమ్మడుకు తెలుగులో కూడా భారీగా ఆఫర్స్ వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.