Pragya Jaiswal latest photos: ప్రగ్యా జైస్వాల్.. ఈ పేరు వినగానే మనందరికీ కంచె సినిమానే గుర్తుకువస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. బ్లాక్ శారీలో ఉన్న ఈ భామ ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
టాలీవుడ్లో 2014లోనే ఆరంగ్రేటం చేసిన ఈ జబల్పూర్ ముద్దుగుమ్మ ప్రెగ్యా జైస్వాల్.. వరుణ్ తేజ్ సరసన కంచె సినిమాలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అయితే కంచె కంటే ముందు డేగ, మిర్చిలాంటి కుర్రాడు చిత్రాల్లో ప్రగ్యా నటించింది. ఆ తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం వంటి చిత్రాలతో తన నటనతో ఆకట్టుకుంది.
సరైన సినిమాలతోపాటు హిట్ల కోసం ఎదురుచూస్తున్న ఈ జబల్పూర్ భామ.. తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొని.. కుర్రకారును తెగ హీటెక్కిస్తోంది.
Next Gallery