Powerful Quotes By Manmohan Singh: యువత తప్పకుండా చదవాల్సిన.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పవర్‌ఫుల్ కోట్స్..

Former Prime Minister Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణ వార్తతో ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు. 26-2-2024 గురువారం ఆయన  మృతి చెందినట్లు ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌  దూరమైనప్పటికీ, ఆయన మాటలు మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తి నింపుతాయి. మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన అద్భుతమైన కోట్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  

1 /6

వేలాది సమాధానాల కంటే నా మౌనమే గొప్పది.. - మన్మోహన్ సింగ్   

2 /6

డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి.. కష్టపడకపోతే డబ్బు రాదు.. - భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 

3 /6

రాజకీయాలు చేసేటప్పుడు మనం ప్రజల గురించి ఆలోచించాలి, కానీ అందుకు మన నిర్ణయాలు తప్పు అయ్యేలా  చేయకూడదు... -  మన్మోహన్ సింగ్ 

4 /6

జీవితంలో ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు బాగుంటాయి, మరికొన్ని రోజులు చెడుగా ఉంటాయి .. - మన్మోహన్‌ సింగ్ 

5 /6

ఓడిపోయిన వాడు తన కలలను వదులుకున్న వాడితో సమానం.. - మన్మోహన్‌ సింగ్ 

6 /6

విద్య అనేది తెలివితేటలు పెంచేది మాత్రమే కాదు జీవితాన్ని కూడా నేర్పిస్తుంది.. -మన్మోహన్‌ సింగ్