Neha Shetty : మ‌రో సారి హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోయిన నేహా శెట్టి.. ఇది నెక్ట్స్ లెవ‌ల్..

Neha Shetty | నేహా శెట్టి ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినిపిస్తోన్న పేరు. ఈమె డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ పాపులర్ అయింది.  రీసెంట్‌గా ‘బెదురులంక’ సినిమాతో పలకరించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఈ భామ రాబోయే సినిమాలపై ఫుల్ హోప్స్ పెట్టుకుంది.

1 /6

నేహా శెట్టి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో పరిచయమైంది ఈ మంగళూరు బ్యూటీ.

2 /6

నేహా శెట్టి తన సొంత భాష కన్నడలో విడుదలైన 'ముంగారు మేల్ 2' మూవీతో పరిచయమైంది. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.  

3 /6

ఆ తర్వాత 'గల్లీ రౌడీ' సినిమాతో పలకరించింది. అటు అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో ఓ చిన్నపాత్రలో నటించింది.

4 /6

గతేడాది సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత 'బెదురులంక 2012', రూల్స్ రంజన్ మూవీలో నటించింది.

5 /6

డిజే టిల్లు సక్సెస్ తర్వాత ఈమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన అంద చందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

6 /6

ప్రస్తుతం నేహా శెట్టి ఈమె విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోనన 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీలో నటిస్తోంది. ఈ సినిమాపై ఈ అమ్మడు మంచి హోప్స్ పెట్టుకుంది.