Malaika Arora Hot Photos: స్ట్రాప్‌లెస్ డ్రెస్‌లో రెచ్చిపోయిన మలైకా.. కుర్రాళ్లకిక నిద్ర కరువే!

Malaika Arora Hot Photos: స్ట్రాప్‌లెస్ డ్రెస్‌లో  రెచ్చిపోయిన మలైకా.. అవును మీరు చదివింది నిజమే. మలైకా అరోరా మరోమారు అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి. 

  • Sep 26, 2022, 16:50 PM IST
1 /7

బాలీవుడ్ నటి మలైకా అరోరా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఆమె హాట్ అవతార్‌ను ప్రేక్షకులతో పంచుకుంది. 

2 /7

తాజాగా ఒక వీడియోలో, మలైకా డీప్ నెక్ బోల్డ్ డ్రెస్‌లో కనిపించింది. ఆమె తన పాపులర్ ఐటెం సాంగ్ 'మున్నీ బద్నామ్ హుయ్...' కి డ్యాన్స్ కూడా చేసింది. 

3 /7

అసలు విషయ ఏమిటంటే మలైకా అరోరా ఇటీవల జార్జియాలోని బటుమీలో జరిగిన ఒక క్యాసినో ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.   

4 /7

క్యాసినో ప్రారంభోత్సవ ఈవెంట్ కోసం ఆమె ఒక స్ట్రాప్‌లెస్ గౌను ధరించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మలైకా అరోరా ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.    

5 /7

వైరల్ అవుతున్న సదరు వీడియోలో ఆమె తన సొంత హిట్ పాట 'మున్నీ బద్నామ్ హుయ్'కి డ్యాన్స్ చేస్తూ కనిపించింది.   

6 /7

మలైకా హాట్ అవతార్‌ని చూసి, ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్ బాక్స్‌లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.   

7 /7

గతంలో కంటే ఇప్పుడు తన డ్రెస్ సెన్స్ మీద ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నానని ఆమె తన ఇంటర్వ్యూలలో చెప్పడం ఆసక్తికరంగా మారింది.