Krithi Shetty: వరుప ఫ్లాపులతో డేంజర్ లో కృతి శెట్టి కెరీర్.. అందుకే వరుస హాట్ ఫోటో షూట్స్..

Krithi Shetty: కృతి శెట్టి.. తెలుగు  స్క్రీన్ పై  ‘ఉప్పెన’లా  ఎగిసిపడిన అందం. మొదటి మూవీతోనే ఓవర్ నైట్ పాపులర్ అయింది. కానీ టాప్ హీరోయిన్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందే  ఈ అమ్మడి హవా తగ్గింది. అందుకే వరుస ఫోటో షూట్స్ తో అలరిస్తోంది.

1 /6

కృతి శెట్టి నటించిన మూడు చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో హాట్రిక్ భామగా ఈమె పేరు మారుమోగిపోయింది. అంతేకాదు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న క్రమంలో వరుసగా ఫ్లాపులు హీరోయిన్ గా ఈమె బ్రేకులు వేసిందనే చెప్పాలి.  లాస్ట్ ఇయర్ ‘మనమే’ సినిమా ఓ మోస్తరు సక్సెస్ సాధించినా.. కృతికి పెద్దగా ఒరిగిందేమి లేదు.

2 /6

కృతి శెట్టి.. ‘ఉప్పెన’'శ్యామ్ సింగరాయ్', ‘బంగార్రాజు’ వంటి  వరుస మూడు  హాట్రిక్ హిట్స్ అందుకొని తెలుగులో హాట్ బేబ్ గా ఐడెంటిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. 

3 /6

కృతి శెట్టి కెరీర్ లో హాట్రిక్ హిట్స్ తో పాటు హాట్రిక్ ఫ్లాపులున్నాయి ఈ అమ్మడి కెరీర్ లో ఉన్నాయి. ఆ తర్వాత కృతి శెట్టి నుంచి వచ్చిన చిత్రాలు ఫ్లాప్ కావడంతో  ఆమె కెరీర్‌ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.

4 /6

మెగా మేనల్లుడు  వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఉప్పెన’ మూవీతో కథానాయికగా  తెలుగు తెరకు పరిచయం అయింది కృతి శెట్టి. అంతకు ముందు హృతిక్ రోషన్ 'సూపర్ 30'లో ఓ స్టూడెంట్ పాత్రలో మెరిసింది.  

5 /6

కెరీర్ మొదట్లోనే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి హిట్స్‌తో హాట్రిక్ భామ అనిపించుకుంది. ఆ తర్వాత వరుసగా 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', కస్టడీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడటంతో   అమ్మడి కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

6 /6

లాస్ట్ ఇయర్  శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ చిత్రంతో పర్వాలేదనిపించింది. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు తమిళం, 1 మలయాళం, తెలుగు సినిమాలున్నాయి. ఈ సినిమాల ఫలితాలపైనే కృతి శెట్టి కెరీర్ ఆధారపడి ఉంది. త్వరలో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.