Kiara Advani Photos: ప్రియుడితో మాల్దీవులు వెకేషన్ కు వెళ్లిన కియారా అడ్వాణీ?

Kiara Advani Photos: పాత్ర డిమాండ్​ చేయాలేగానీ ఎటువంటి సన్నివేశం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది కియారా అడ్వాణీ. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ అగ్రహీరోల సరసన నటిస్తూ స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. ఇటు వెండితెరపై అటు సోషల్​మీడియాలో హాట్​ అందాలతో కుర్రకారుల్ని ఫిదా చేస్తోంది. ప్రస్తుతం వెకేషన్ లో ఈ భామ బికినీలో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పడవి వైరల్ గా మారాయి. 
 

  • Jan 18, 2022, 13:21 PM IST
1 /5

1992 జులై 31న జన్మించింది. ఈమె అసలు పేరు ఆలియా.. కానీ సల్మాన్​ఖాన్ సూచనతో పేరు మార్చుకుని కియారా అడ్వాణీ అయింది.  

2 /5

2014లో వచ్చిన 'ఫగ్లీ' చిత్రంతో అరంగేట్రం చేసింది. టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ బయోపిక్ 'ధోనీ: ది అన్​టోల్డ్ స్టోరీ'తో గుర్తింపు తెచ్చుకుంది.  

3 /5

ఆ తర్వాత తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించింది.  

4 /5

హిందీలో 'గుడ్ న్యూస్', 'కబీర్ సింగ్'తో చాలా పేరు తెచ్చుకుంది. 'షేర్షా', 'భూల్​ భులయ్య2', 'మిస్టర్​ లెలె', 'జుగ్​ జుగ్​ జియో' సినిమాల్లో నటిస్తోంది.  

5 /5

తాజాగా శంకర్​ - రామ్​చరణ్​ కాంబోలో రానున్న సినిమాకు హీరోయిన్​గా ఎంపికైంది.