BurjKhalifa సాంగ్ కోసం భగభగమండే ఎడారిలో కియరా అద్వానీ డ్యాన్స్

  • Oct 18, 2020, 21:26 PM IST

భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి కియరా అద్వానీ. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డీ రీమేక్ కబీర్ సింగ్ మూవీతో మంచి విజయాన్ని కైవసం చేసుకుంది. తాజాగా అక్షయ్ కుమార్ సరసన లక్ష్మీ బాంబ్ సినిమాలో నటించింది.
 

1 /6

ఇందులో బూర్జ్ ఖలీఫా అనే సాంగ్ మంచి గుర్తింపు సాధించింది..  

2 /6

ఈ సాంగ్ కోసం భగభగమండే ఎడారిలో డ్యాన్స్ చేసింది కియరా.

3 /6

4 /6

5 /6

6 /6