Rahu Favorite Zodiac Signs: రాహువుకు ఎంతో ఇష్టమైన రాశులు.. వీరికి ఎల్లప్పుడు బంఫర్‌ లాభాలు..

Rahu Favorite Zodiac Signs: రాహువు గ్రహం సంచారం చేస్తే అన్ని రాశులవారిపై ఊహించని చెడు ప్రభావం పడుతుది. కానీ ఈ రాహువు ఇష్టమైన కొన్ని రాశులకు ఎల్లప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకోండి. 
 

Rahu Favorite Zodiac Signs In Telugu: రాహువు గ్రహం జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ గ్రహాన్ని కీడు గ్రహంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ రాహువు గ్రహం సంచారం చేస్తే అన్ని రాశులవారిపై కీడు, మంచి ప్రభావాలను చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ గ్రహం చాలా అరుదుగా మాత్రమే ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో నక్షత్ర సంచారం, తిరోగమనం చేస్తుంది.
 

1 /6

రాహువు గ్రహం ఎఫెక్ట్‌ జీవితంపై పడితే ఆకస్మిక సంఘటనలు ఏర్పడుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఆర్థిక పరంగా మార్పులు వస్తాయి. దీంతో పాటు వైవాహిక జీవితం కూడా పూర్తిగా మారిపోతుంద.  

2 /6

రాహువుకు జ్యోతిష్య శాస్త్రం పరంగా కొన్ని రాశులంటే చాలా ఇష్టం.. కాబట్టి ఈ గ్రహం సంచారం, తిరోగమనం, నక్షత్ర ప్రవేశం చేసిన కొన్ని రాశులవారికి చాలా మేలు జరుగుతుంది. అయితే రాహువు గ్రహానికి చాలా ఇష్టమైన రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

3 /6

రాహువుకు ఎంతో ఇష్టమైన రాశుల్లో సింహ రాశి ఒకటి. ఈ రాశివారికి రాహువు అనుగ్రహం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో కూడా అనేక మార్పులు వచ్చి.. ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తారు.  

4 /6

సింహ రాశివారికి రాహువు అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. కుటుంబంలో సంతోషం కూడా విపరీతంగా పెరుతుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి.   

5 /6

రాహువు సంచారం వల్ల వృశ్చిక రాశివారికి ఎల్లప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే వీరికి వ్యాపారాల పరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆనందం కూడా విపరీతంగా పెరుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

6 /6

అలాగే వృశ్చిక రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. దీని కారణంగా వీరికి డబ్బులు ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వీరికి రాహువు ఎఫెక్ట్‌ వల్ల అకస్మాత్తుగా బోలెడు లాభాలు పొందుతారు.