Kajal Liplock : భర్తకు కాజల్ లిప్ లాక్.. ఆనందంలో తేలిపోతోన్న భామ.. పిక్స్ వైరల్

Kajal Aggerwal Gautam k Kitchlu కాజల్ అగర్వాల్ తాజాగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. అసలే గౌతమ్ కిచ్లూ వ్యాపారంలో దూసుకుపోతోంటాడు. పెళ్లైన కొత్తలో గౌతమ్ వ్యాపారానికి కాజల్ కూడా హెల్ప్ చేసింది. ఇప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కాజల్ అడుగు పెట్టేసింది. కాజల్ బై కాజల్ అంటూ కొత్త ప్రాడక్ట్‌ను లాంచ్ చేసింది.

  • May 13, 2023, 15:57 PM IST
1 /5

కాజల్ అగర్వాల్ ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగు పెట్టేస్తోంది. బ్యూటీ ప్రొడక్ట్‌లను లాంచ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఈవెంట్‌ను ముంబైలో నిర్వహించారు.

2 /5

కాజల్ బై కాజల్ అంటూ బ్యూటీ ఐ అనే ప్రొడక్ట్‌ను కాజల్ లాంచ్ చేసింది. అసలే ఇప్పుడు కాజల్‌కు సినిమా అవకాశాలు కాస్త తగ్గాయి.

3 /5

పెళ్లై, తల్లి కావడంతో కాజల్‌కు సినిమా అవకాశాలు అంతగా రావడం లేదు. అందుకే ఇలా తన భర్త సాయంతో కలిసి బిజినెస్ ప్రారంభించినట్టుంది.

4 /5

తన భర్త అండగా నిలబడ్డాడని, తన వల్లే ఇదంతా చేయగల్గుతున్నానని భర్తకు లిప్ లాక్ ఇచ్చిన ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

5 /5

కాజల్ బ్యూటీ ప్రొడక్ట్‌లకు ఎంత వరకు గిరాకీ ఉంటుందో చూడాలి. ఈ ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు గౌతమ్ కిచ్లూ సాయం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.