Janhvi Kapoor with Hardik pandya: జాన్వీకపూర్ టీమిండియా స్టార్ క్రికెటర్ తో దిగిన డేటింట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వీరి పిక్స్ సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి.
సాధారణంగా సెలబ్రీటీల ప్రేమ, పెళ్లిళ్లు మొదలైనవి ఎక్కువగా వార్తలలో ఉంటాయి. వీరుబఎక్కడికి వెళ్లిన ఎవరితో మాట్లాడిన కూడా ట్రోల్స్ చేస్తుంటారు. పొరపాటున ఎవరితో అయిన క్లోజ్ గా కన్పిస్తే.. ఇంకా లింక్ చేసేస్తుంటారు.
ఇప్పటి వరకు ఈ వివాదంలో ఉంటే.. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆర్డిఫియల్ ఇంటెలీజెన్స్ తో చేసిన ఏఐ పిక్స్ కాకరేపుతున్నాయి. ఇటీవల సమంత, కీర్తిసురేష్ లు ప్రెగ్నెంట్ అయినట్లు పిక్స్ లను క్రియేట్ చేసి వైరల్ చేశారు. అంతే కాకుండా.. సానియా పిక్స్ కూడా ఏఐతో క్రియేట్ చేసి రచ్చ చేశారు.
తాజాగా.. దేవర బ్యూటీ, టిమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింల్ ఉన్నట్లుు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా వీరిద్దరి పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు మాత్రం షాకింగ్ కు గురౌతున్నారంట.
జాన్వీకపూర్ తో హర్థిక్ పాండ్య పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని.. వీరిద్దరు కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారని కూడా రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ పీక్స్ మాత్రం ఇండస్ట్రీలో పెను దుమారంగా మారాయి.
అయితే.. ఇదంతా ఏఐ పిక్స్ అని.. కూడా విషయం మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదంతా ఫెక్ అని తెలుసుకునేలోగా.. సెలబ్రీటీలకు జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతుందని చెప్పుకొవచ్చు. దేవర తొ తెలుగులో నటించిన జాన్వీకపూర్ తనదైన నటనతో అభిమానుల మనస్సులు గెల్చుకుంది.
మరొవైపు టిమిండియా స్టార్ హార్థిక్ పాండ్యా.. భారత వన్డే, టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సీరియస్ గా కష్టపడుతున్నాడు. ఈ పిక్స్ పై.. దీనిపై నేషనల్ మీడియా ఫ్యాక్ట్ చెక్ నిర్వహించగా ఫేక్ అని తేలింది. ఈ ఫొటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్రియేట్ చేసినట్లు గుర్తించారు. దీంతో డేటింగ్ వార్తలు ఒట్టి పుకార్లేనని క్లారిటీ వచ్చేసింది.