Anasuya Bharadwaj: బుల్లితెర హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ఆ తర్వాత వెండితెరకు ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. రంగస్థలంలో 'రంగమ్మత్త' పాత్రతో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల పుష్ప సినిమాలోనూ దాక్షాయణి పాత్రలో మెప్పించింది. ఈ హట్ యాంకర్ కమ్ నటి తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Anasuya Bharadwaj: బ్లూ కలర్ గౌనులో హోయలు పోతున్న హాట్ బేబీ అనసూయ...