Virat Kohli: విరాటనామ సంవత్సరం.. కోహ్లీ విధ్వంసం సృష్టించిన సీజన్‌ గుర్తుందా..!

Virat Kohli IPL Records: ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. ప్రతి సీజన్‌లో కొన్ని కొత్త రికార్డులు క్రియేట్ అవుతుండగా.. పాత రికార్డులు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికే ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. టీమిండియా మాజీ కెప్టెన్, రన్‌ మెషిన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో తనదైన ముద్రవేశాడు. ఎవరికీ సాధ్యంకానీ రికార్డులు సృష్టించాడు.
 

  • Mar 11, 2023, 01:49 AM IST
1 /5

2016 ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సీజన్‌లో అనేక రికార్డులు తన మీరు లిఖించుకున్నాడు.   

2 /5

ఈ సీజన్‌లో విరాట్ 4 సెంచరీలు సాధించాడు. కోహ్లీ తరువాత ఏ ఆటగాడు కూడా ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీలు చేయలేదు.  

3 /5

4 /5

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆడిన 16 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ 81.08 సగటుతో రన్స్ చేయడం విశేషం. ఇప్పటివరకు ఈ రికార్డుకు దరిదాపుల్లో కూడా ఎవరూ రాలేదు.  

5 /5

ఈ సీజన్‌లో కోహ్లీ 16 మ్యాచ్‌ల్లో 973 రన్స్ చేశాడు. ఐపీఎల్ సీజన్‌లో ఏ బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. ఇప్పటివరకు ఏ ఆటగాడు 800 పరుగులు కూడా దాటలేదు. ఈ రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యంగా కనిపిస్తోంది.