Hero Destini 125 Scooter 2025: అబ్బబ్బా.. లేడీస్‌ హీరో డ్రీమ్‌ బైక్‌ వచ్చేస్తోంది.. ఫిక్స్‌ చూశారా? ఫీచర్స్‌ ఇవే!

Hero Destini 125 Scooter 2025: హీరో నుంచి మార్కెట్‌లోకి డెస్టినీ 125 స్కూటర్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది 2025 సంవత్సరంలో విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Hero Destini 125 Scooter 2025 Model Price: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు కస్టమర్స్‌ను ఆకర్శించేందుకు ప్రత్యేకమైన ఫీచర్స్‌తో కొత్త కొత్త బైక్‌లు, కార్లు అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ముఖ్యంగా భారత ఆటోమొబైల్‌ కంపెనీ మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి. కొత్త కొత్త బైక్‌లు విడుదల చేస్తూ యువతను ఆకర్శిస్తున్నాయి. మార్కెట్‌లో ఎక్కువగా హీరో, హోండా, బజాజ్‌ కంపెనీలకు సంబంధించిన స్కూటర్స్‌ ఎక్కువగా విడుదలవుతున్నాయి. అయితే ఈ 2025 సంవత్సరంలో కూడా ఈ కంపెనీల నుంచి కొత్త స్కూటర్స్‌ లాంచ్‌ అవుతున్నాయి.
 

1 /6

ముఖ్యంగా హీరో కంపెనీ నుంచి అద్భుతమైన స్కూటర్‌ విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ కంపెనీ ఈ స్కూటర్‌ వివరాలను ఇంకా ప్రకటించలేదు. అయితే త్వరలోనే ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే త్వరలో లాంచ్‌ కాబోయే ఈ కొత్త స్కూటర్‌ పేరేంటో.. దీని ఫీచర్స్‌ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.    

2 /6

హీరో మోటోకార్ప్ త్వరలోనే తమ కొత్త స్కూటర్‌ను డెస్టినీ 125 పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 2025 సంవత్సరంలో అందుబాటులోకి రానుంది. దీనిని కంపెనీ ఇండియా మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రకటించబోతున్నట్లు అధికారక సమాచారం.. అయితే కంపెనీ దీనిని ఈ సమయంలోనే విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేకపోయింది.     

3 /6

ఈ హీరో డెస్టినీ 125 స్కూటర్‌ అద్భుతమైన డిజైన్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఈ స్కూటర్‌ సరికొత్త రంగుల్లో అందుబాటులోకి రానుంది. అలాగే ప్రత్యేకమైన  కొత్త LED హెడ్‌లైట్స్‌తో పాటు సైడ్‌ ప్యానెల్‌ సెటప్‌ డిజైన్‌తో ఈ స్కౌటర్‌ విడుదల కానుంది.   

4 /6

ఇక ఈ స్కూటర్‌లో టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ బ్లాక్‌ షేడ్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇన్సర్ట్‌లు ఆప్రాన్, మిర్రర్, సైడ్ ప్యానెల్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్‌లోని సీట్స్‌లో ఇంటిగ్రేటెడ్ బ్యాక్‌రెస్ట్‌ సెటప్‌ కూడా లభిస్తోంది.     

5 /6

హీరో డెస్టినీ 125 స్కూటర్‌  125cc ఇంజన్‌తో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీలను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ ఇంజన్ దాదాపు 10.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన గేర్‌బాక్స్‌ సెటప్‌ను కూడా అందిస్తోంది.   

6 /6

ఇక హీరో డెస్టినీ 125 స్కూటర్‌ ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని ధర వివరాల్లోకి వెళితే.. హీరో కంపెనీ ఈ స్కూటర్‌ను ధర రూ.80,000 నుంచి రూ.85,000 లతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది మార్కెట్‌లోకి విడుదలైతే..సుజుకి యాక్సెస్ 125తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.