Haryana Key Role in Paris Olympcis 2024: పారిస్ ఒలింపిక్స్‌లో హర్యానా ప్రతిభ, ఆరింట 4 పతకాలు

అత్యంత ఘనంగా సాగిన పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిశాయి. 13 కోట్ల జనాభా కలిగిన ఇండియా 6 పతకాలు గెల్చుకుంది. ఈ ఆరు పతకాల్లో నాలుగు పతకాలు సాధించింది హర్యానా క్రీడాకారులే కావడం విశేషం. హ్యాట్సాఫ్ హర్యానా. ఆ వివరాలు మీ కోసం..

Haryana Key Role in Paris Olympcis 2024: అత్యంత ఘనంగా సాగిన పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిశాయి. 13 కోట్ల జనాభా కలిగిన ఇండియా 6 పతకాలు గెల్చుకుంది. ఈ ఆరు పతకాల్లో నాలుగు పతకాలు సాధించింది హర్యానా క్రీడాకారులే కావడం విశేషం. హ్యాట్సాఫ్ హర్యానా. ఆ వివరాలు మీ కోసం..
 

1 /5

హర్యానా క్రీడాకారుల ప్రతిభ పారిస్ ఒలింపిక్స్ 2024లో హర్యానా క్రీడాకారులు ప్రతిభ చాటారు. క్రీడల్లో తామే గ్రేట్ అని నిరూపించుకున్నారు. ఇండియాకు పతకాలు సాధించిపెట్టి దేశ గౌరవం నిలిపారు. ఇండయా గెల్చుకున్న పతకాల్లో 90 శాతం హర్యానా ఆటగాళ్లదే భాగం

2 /5

మనూ భాకర్ ఈ జాబితాల మొదటి పేరు పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు తొలి పతకాన్ని అందించిన మనూ భాకర్. ఈమె ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు గెల్చుకుంది. మూడవది తృటిలో మిస్సయింది. ఈమె హర్యానాలోని ఝాజర్ ప్రాంతానికి చెందింది

3 /5

అమన్ శహరావత్ కుస్తీలో ఇండియాకు కాంస్య పతకం అందించిన అమన్ శహరావత్ కూడా హర్యానాకు చెందినవాడే కావడం గమనార్హం. దేశంలోని యువ పతక విజేతల్లో ఒకడు

4 /5

నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా ఈసారి తృటిలో గోల్డ్ మిస్సయినా సిల్వర్ మెడల్ అందించాడు. ఇతడు హర్యానాలోని పానిపట్ ప్రాంతవాసి

5 /5

ఇండియన్ హాకీ టీమ్ ఒలింపిక్స్‌లో దేశానికి మరో కాంస్యం అందించింది హాకీ టీమ్. ఈ హాకీ జట్టులో చాలామంది ఆటగాళ్లు హర్యానాకు చెందినవారే. సుమిత్, అభిషేక్ నైన్, సంజయ్  వంటి క్రీడాకారులున్నారు.