Fatima Sana Shaikh Photos: బ్లాక్ అండ్ వైట్ గౌనులో కట్టిపడేస్తున్న ఖాన్ ప్రేయసి!

Fatima Sana Shaikh Photos: చిన్నతనంలోనే బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఫాతిమా సనా షేక్.. 'దంగల్' మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత వరుస హిందీ సినిమాల్లో అవకాశాలను పట్టేసిన ఫాతిమా.. సోషల్ మీడియాలోనూ హాట్ నెస్ ను పెంచేస్తోంది. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ ను షేర్ చేసింది. 
 

  • May 18, 2022, 16:56 PM IST
1 /5

2 /5

3 /5

4 /5

5 /5